సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

20-06-2018 Wed 07:21 | Entertainment
  • 'జెర్సీ'లో నాయికగా శ్రుతి హాసన్
  • బాలకృష్ణ, బోయపాటి సినిమా అప్ డేట్స్ 
  • పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో నాని?
  • 'గీతాంజలి' సీక్వెల్ లో నవీన్ చంద్ర
*  నాని కథానాయకుడుగా క్రికెట్ నేపథ్యంలో ఓ చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే. గౌతమ్ దర్శకత్వం వహించే ఈ చిత్రంలో కథానాయికగా శ్రుతి హాసన్ నటిస్తుందని సమాచారం. సెప్టెంబర్ నుంచి సెట్స్ కు వెళ్లే ఈ చిత్రంలో నాని క్రికెటర్ గా నటిస్తాడు.
*  బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్లో మరో భారీ యాక్షన్ మూవీ నిర్మాణానికి సన్నాహాలు జరుగుతున్నాయి. వచ్చే జనవరి నుంచి షూటింగును ప్రారంభించి, అరవై రోజుల్లో చిత్ర నిర్మాణాన్ని పూర్తిచేసేలా ప్లాన్ చేస్తున్నారు.
*  ఇటీవల 'మెహబూబా' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన పూరీ జగన్నాథ్ త్వరలో నానితో ఓ చిత్రం చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ నడుస్తున్నట్టు చెబుతున్నారు.  
*  అంజలి కథానాయికగా 'గీతాంజలి 2' చిత్రం రూపొందుతున్న సంగతి విదితమే. సుబ్బు వేదుల దర్శకత్వం వహించే ఈ చిత్రంలో 'అందాల రాక్షసి' ఫేం నవీన్ చంద్ర కీలక పాత్రను పోషిస్తాడు. వచ్చే నెలాఖరు నుంచి షూటింగ్ జరుపుకునే ఈ చిత్రాన్ని ఏమ్వీవీ సత్యనారాయణతో కలసి కోన వెంకట్ నిర్మిస్తున్నాడు.
NaniShruti HassanBalakrishnaAnjali

More Telugu News

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44

సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు

24-10-2026 Sat 18:30

షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ

24-10-2026 Sat 18:21
..more